భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం::
ఈ క్షేత్రం చంద్రభాగా నది తీరాన ఉంది...
ఈ దేవాలయాన్ని మేగ్నటైట్(సూదంటురాయి) లాంటి రాళ్ళతో నిర్మించారు... అవన్నీ ఒక క్రమ పద్దతిలో ఒక దాని మీదుగా అమర్చటం వలన సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలి ఉండి, వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది... ఈ ఆలయం మాత్రమే కాక ఈ ఆలయ ముఖ ద్వారం కూడా ఎంతో విలువైనది.. ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఎంత శక్తివంతమైనవంటే ఆ ఆలయం దగ్గరలో తిరిగే హెలికాప్టర్ లను సైతం ఆకర్షించగలిగేంత అట... దాని గొప్పతనాన్ని చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షల నిమిత్తం ఇంగ్లాండుకు తీసుకుని పోయారని ఒక కథనం..
ఈ క్షేత్రంలోసూర్యభగవానుడు ఇరవైనాలుగు చక్రాల తో, ఏడు అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా
ఉంటుంది.... ఆ ఇరవైనాలుగు చక్రలు ఒక రోజులోని గంటలకు సూచన...ఏడు గుర్రాలు ఏడు రోజులకు సూచన... ఈ
అశ్వాలు చాలా రౌద్రంగా భయానకంగా కనపడి చూపరులను భయ పడే విధంగా ఉంటాయట (ప్రస్తుతం శిధిలమైనాయి).. ఏనుగులు నిజంగా ఉన్నాయేమొనని అనిపించేంత ఉంటాయట... ఈ ఆలయ కుడ్యాల మీద రసరమ్య శిల్పాలు, నాట్యభంగిమలు ... ఇవి మాటలకందని అద్భుతాలని చెప్పవచ్చు.. ఈ ఆలయం కట్టడానికి
పదహారు సంవత్సరాలు పట్టిందట... దీనికై దాదాపు పన్నెండు వందల మంది శిల్పకారులు పనిచేసారట.. ఎంతకీ ఈ ఆలయ గోపురాన్ని వాటి మధ్య సూర్యభగవానుడు తేలే విధంగా చేయడం వారికి సాధ్యమవలేదట... రేపటి రోజులోపులో ఈ గుడి నిర్మాణం పూర్తి కావాలి లేదా అందరికీ శిరచ్చేదమే అని రాజు ఉత్తర్వులు జారీ చేసి వెళ్ళి పోతారట..

సాయంత్రం దాకా ఏమీ తేలలేదు తెల్లారితే శిరచ్చేదమే అని బాధతో నిశ్క్రమిస్తారట... అయితే అందులో ఒక శిల్పి
తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పనిలో చేరతాడి.. ఆశిల్ప శిల్పకారుడి కుమారుడి పదహారవ ఏడున ..
తన తండ్రి ని చూడాలని వచ్చి ఆ రాత్రి వారి సమస్యను చూసి వెంటనే ఆ రాత్రే పరిష్కరించి ... ఆలయ శిఖరాన్ని పూర్తిచేసి వారందరిని ఆశ్చర్య చకితులను చేస్తారట...అయితే అంతటి మహత్కార్యాన్ని పూర్తిచేసిన అతన్ని చూసి మిగిలిన వారిని రాజు చంపేస్తాడనే భయంతో ఆ కుర్రవాడు చంద్రభాగా నదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కథనం... ఆ కుర్రవాడు భారత నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం... కానీ ఈ ఘటన ఈ ఆలయానికి ఒక శాపమైందనే కథనం కూడా ఉంది... ఈ ఆలయం చాలా సార్లు ముష్కరుల దండ యాత్రకు ... ఆంగ్లేయుల దాష్టికానికి గురై ... తన వైభవాన్ని దాదాపు కోల్పోయి ప్రస్తుతం కొంచెం కొంచెంగా వెలుగొందుతోంది... జీవిత కాలంలో ఒక్కసారిఅయినా
చూడతగిన క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం...

No comments:
Post a Comment