Friday, December 5, 2014

హిమాలయాల్లో దాగిన కొన్ని అద్భుతాలలో ఈ ఆలయం కూడా ఒకటి...


      
              చరిత్ర పుటలలో ఎక్కడా ఈ ఆలయ ప్రస్థావన లేదు.. హిమాలయాలలోని ధర్మశాల దగ్గర కాంగ్రా లోయలో వజ్రేశ్వరీ దేవి ఆలయమిది..
          క్రీ.శ.1009 లో ఘజనీ మహమ్మద్ దండ యాత్రలో కూడా ఈ ఆలయం చెక్కు చెదరలేదు.. కానీ 4 April 1905 న సంభవించిన భూకంపం ఈ ఆలయానికి తీరని నష్టం చేకూర్చింది.. వాస్తవంగా ఈ ఆలయం కటోచ్ రాజపుత్రుల కు సంబంధించిన త్రిగర్త/నాగర్ కోట్ అనే కోటలో ఉండేది.. కానీ భూకంప ప్రభావం వలన ఆరోజుల్లోనే దాదాపు ఇరవై వేల మంది చని పోయారట.. చివరికి మొత్తం సంస్థానం ధర్మశాలకు మారారని కథనం.

        పూర్తిగా రాతి తో చెక్కబడిన ఈ ఆలయ సమూహం దూరం నుండి చూస్తే పిరమిడ్లు క్రుప్ప పోసినట్లుగా ఉంటాయట.. వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది

No comments:

Post a Comment

இளவயது ஒற்றர் சரஸ்வதி ராஜாமணி

இந்திய சுதந்திரப் போராட்ட வரலாற்றில் மிக இளவயது ஒற்றராகச் செயல்பட்ட சரஸ்வதி ராஜாமணி அவர்களின் வாழ்க்கை வரலாறு வீரமும் தியாகமும் நிறைந்தது. ந...