Monday, July 6, 2015

హిందువులపై అకృత్యాలు.....!!!!


మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ యుద్ధములలో సంహరించబడిన హిందువుల శిరములను గుట్టలుగా పోయించేవాడు. బాబర్ గంగా మైదానములో వందలకొద్దీ గుడులు ధ్వంసము చేశాడు. ఆతని సేనాని మీర్ బకి అయోధ్య లోని శ్రీరామ దేవాలయమును ధ్వంసము చేసి మసీదు కట్టించాడు.

కాని చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ (1679 - 1688) రెట్టించిన ఉత్సాహముతో హిందువులను కడు ఇక్కట్టులకు గురి చేశాడు. ఈతని మతద్వేషమునకు ముఘల్ సామ్రాజ్యపు పునాదులు కదిలాయి. ఔరంగజేబ్ హిందువుల పైన జిజియా (జుట్టు) పన్ను విధించాడు. హిందువుల పండుగ దీపావళిని నిషేధించాడు. ఇతడు దేశవ్యాప్తంగా సుమారు 60,000 హిందూ దేవాలయాల్ని కూల్చాడు.

ఒక్క మథుర లోనే వెయ్యికి పైగా దేవాలయాలు నాశనమయ్యాయి. క్రీ. శ. 1661 లో శ్రీ కృష్ణుని దేవాలయము నేల మట్టము చేశాడు]. 1669 లో వారణాసిలో విశ్వనాథ దేవాలయము ధ్వంసము చేశాడు. దాని స్థానములో 71 మీటర్ల ఎత్తయిన మసీదు నిర్మింపచేశాడు. వాటి స్థానంలో సుమారు 3,000 మసీదుల్ని నిర్మించాడు. సోమనాథ్ దేవాలయాన్ని మరొకసారి ధ్వంసం చేశాడు.

No comments:

Post a Comment

பிறப்புடன் பிறக்கும் ஐந்து விதிகள்...

ஒரு குழந்தை கர்ப்பத்தில் உண்டாகிறது. அதனுடன் ஐந்து விஷயங்கள் கூடவே பிறக்கின்றன.  (1) *ஆயுள்* : மனிதன் எவ்வளவு முயற்சி செய்தாலும் ஒரு நொடி க...