Friday, November 28, 2014

రామాయణం


 

ఈ మధ్య కాలంలో రామాయణం చదవని వాళ్ళు రాముని గొప్పతనం తెలియని వాళ్ళు రామాయణం లో తప్పులు వున్నాయని ,., రాముడు దేవుడు కాదు అని అంటున్నారు .,వింత వింత మాటలు మాట్లాడు తున్నారు ,., చాలా అనుమానాలు చాలా ప్రశ్నలు ,.,అలాని అజ్ఞానులకి ఇంకా కొన్ని తల తిక్క ప్రశ్న లకి ఒక సమాదానం .,కొంతమంది అడిగేయ్ మాట్లాడుకుని వి
1. రామయ్య కన్నా సీతమ్మ 3 years పెద్దది అంటారు ?
Ans : ఈమాట అనీ వాళ్ళు వాల్మీకి రామాయణం చదవండి ,.,చదివి మాట్లాడండి ,.
రామాయణం లో వాల్మీకి మహార్చి సీత రాముల వయసు నిర్దారించారు ., అరణ్య వాసం సమయానికి
రామయ్య వయసు 25+ సీతమ్మ వయసు 19 మరి వాల్మీకి చెప్పనిది వీళ్ళకి ఏలా తెలిసిందో

2. రాముడు వాలిని చెట్టు చాటునుంచి చంపాడు ,.,వెనుక దెబ్బ కొట్టాడు అని

Ans : వాల్మీకి రామాయణం లో రామ బాణం వాలి గుండెల్లో గుచుకుంది అని వుంది .,వెనుక నుంచి కొడితే వీపు లో కదా గుచుకోవాలి .,.అవును ఆకుల మద్య నుంచి బాణం సందించాడు వాలి కి వున్నా వరం కారణంగా ధర్మ స్తాపన కోసం తప్ప లేదు .,ఐన రామయ్య దర్మం తప్ప లేదు .,వన్య ప్రాణులను అడవి లో చాటు నుండి వేటాడాలి,.అది రాజ నీతి

3. రాముడు మాంసం తిన్నాడు అంట ?

Ans : రాముడు క్షత్రియుడు కాబట్టి తినవాచు ,.,అది కూడా అడవి లో అసలు తప్పు లేదు

4. ఇంకొకరి సహాయం లేకుండా బార్యని తెచ్చుకోలేదు అన్నారు ?

Ans : రాముడు పరిపూర్ణ మానవుడిలా జీవించి మనకు మార్గం చూపడాని కి వచ్చిన అవతారం అందుకెయ్ విష్ణు మాయ చూప కుండ మనిషిలా మెలిగాడు ,., రావణుడు నర వనరుల తో తప్ప ఇంకెవరి వల్ల మరణం లేని వరం పొందాడు

5. సీతమ్మని అడవికి పంపాడు .,అగ్ని ప్రవేశం చేఇంచాడు అని ?

Ans : రాజా రాముడిగా ,.మహా రాణి పాతివ్రత్యం లోకాని కి చూపాలి అందు కానీ అగ్నిప్రవేశం
ఒక రాజు లేదా నాయకుడు పాలనలో కష్టం ఎడుర్కోతం లో తన కుటుంబాన్ని ఐన వాదులు కోవాలి,.,ప్రజా లలో మచ్చ లేకుండా వుండాలి అని మన కి సందేశం కోసం ,.,.
అది తెల్సుకోకుండా రామయ్య మీద చవకబారు మాటలు వేసర కండి.,.,అందరం ..,రామ నామం చెప్పుకుని జీవితాలని సార్ధకం చేస్కొండి,.,.
చివరిగా రాముని గురించి మాట్లాడటాని కి ముందు మీకు అర్హత వుందో లేదో ఆలోచించు కొండి,.

No comments:

Post a Comment

முத்துசாமி தீட்சிதர்

மிகபெரும் பக்திமான்களை, நாயன்மார் ஆழ்வார் வழிவந்த அதிதீவிர பக்தர்களை ஒருவலையில் ஞான சித்தர்களை வெறும் சங்கீத மும்மூர்த்திகள் என அடக்கிவிட்ட ...